తెలుగు తేజం, అర్జున అవార్డుల గ్ర హీత కోనేరు హంపి వివాహం నేత్రపర్వంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి రామకృష్ణ (ఎఫ్‌ట్రానిక్స్) కుమారుడు అన్వేష్‌తో స్థానిక ఏ-కన్వెన్షన్ హాల్‌లో బుధవారం రాత్రి అత్యంత సంప్రదాయ పద్ధతిలో జరిగింది. పెళ్లి దుస్తుల్లో చెస్ క్వీన్ మెరిసిపోయింది. పలువురు రాజకీయ నాయకులు క్రీడాకారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.