2కె14 హంగామా.. | Hunguma 2K14 | Sakshi
Sakshi News home page

2కె14 హంగామా..

Published Sun, Nov 9 2014 4:29 AM | Last Updated on

Hunguma 2K141
1/8

అరోరా టెక్నికల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఔరా 2కె14 సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవం రెండో రోజైన శనివారం కూడా ఉల్లాసంగా సాగింది. విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాకులు గంగాధర్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ సీఈఓ డాక్టర్ ఆశోక్‌కుమార్ కెడియాఆర్, టీవీ ఆర్టిస్ట్ సాగర్, హెడ్ కోచ్ ప్రవీణ్‌రెడ్డి, కళాశాల డెరైక్టర్, ప్రొఫెసర్ ఎంఎస్‌ఆర్ మూర్తి కళాశాల డీన్ డా.యూఎన్ చౌదరి, ప్రొఫెసర్ శాస్త్రి, ఎంఎస్‌ఆర్ మూర్తి, బీఆర్ శాస్త్రి, ఎన్.రాజబాబు, ఫ్యాకల్టీ లెక్చరర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    - మేడిపల్లి

Hunguma 2K142
2/8

Hunguma 2K143
3/8

Hunguma 2K144
4/8

Hunguma 2K145
5/8

Hunguma 2K146
6/8

Hunguma 2K147
7/8

Hunguma 2K148
8/8

Advertisement
 
Advertisement

పోల్

Advertisement