
విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని ఎంబీ విజ్ఞానకేంద్రంలో గురువారం దసరా సాంస్కృతికోత్సవాలు ప్రారంభమయ్యాయి

యువతలో సృజన, సమాజంపై అవగాహన పెంపునకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు

ఈ సందర్భంగా జరిగిన శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలు, అభ్యుదయ, దేశభక్తి, జానపద పాటల పోటీల్లో యువతీ యువకులు ప్రతిభ చూపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ




































