మామూలుగా పిజ్జా ఎంత ఉంటుంది.. మహా అయితే దాని చుట్టుకొలత ఒకటి లేదా ఒకటిన్నర అడుగులు ఉంటుంది. కానీ అలా చేస్తే మజా ఏముంటుంది.. అందుకే ఇటలీలో నలభీములు పొడవాటి పిజ్జా చేసి గిన్నెస్ రికార్డు కొట్టేద్దాం అనుకున్నారు. అందుకోసం 16 అంగుళాల వెడల్పులో ఏకంగా రెండు కిలోమీటర్ల పొడవైన మార్గరిటా పిజ్జాను తయారుచేశారు. నేపుల్స్‌ నగరంలో చేసిన ఈ పిజ్జాను చూసేందుకు జనం బారులు తీరారు.