
చల్లని సాయంత్రం వేళ.. బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించి సందడి చేశారు

పాపులర్ పాటలకు స్టెప్పులు వేస్తూ కేరింతలు కొట్టారు

వారి నృత్య ప్రదర్శనకు ఆకర్షితులైన పుణేకు చెందిన ఒక వైద్యురాలు కూడా యువతతో కలిసి డ్యాన్స్‌లు వేశారు

దీంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ ప్రాంతం కోలాహలంగా మారింది ( ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్,విశాఖపట్నం )






