
ఉస్మానియా అంటేనే అంతర్జాతీయ బ్రాండ్ అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు

శుక్రవారం రాత్రి ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో 2019 బ్యాచ్ స్నాతకోత్సవం ఉత్సాహభరిత వాతావారణంలో జరిగింది

ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మంత్రి దామోదర చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు














