
ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్ జట్టేనా ఇది?

మొదటి మ్యాచ్ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్ అదే వైఫల్యాన్ని కనబర్చింది

ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్ 18వ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది
















