రాష్ట్రంకాని రాష్ట్రంలో తమతమ సంస్కృతులను ఆవిష్కరించారు. సంప్రదాయ నృత్యాలతో తమ ఔన్నత్యాన్ని చాటారు. శనివారం బేగంపేట్ వెల్కిన్ పార్క్ వనితల వయ్యారాలతో నిండిపోయింది. సాయంసంధ్య వేళ.. ‘చక్‌దే గుజరాతీ అండ్ రాజస్థానీ’ ఈవెంట్స్‌లో భాగంగా ‘మిస్ అండ్ మిసెస్ గుజరాతీ అండ్ రాజస్థానీ’ ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో టైటిల్ కోసం వందమంది పోటీ పడ్డారు. ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తూ.. క్యాట్‌వాక్‌తో కేక పుట్టించారు. - సనత్‌నగర్