ప్లీజ్‌.. ఇలా మాట్లాడకండి | Please do not talk | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. ఇలా మాట్లాడకండి

Published Sat, Jul 23 2016 11:06 PM | Last Updated on

Please do not talk - Sakshi1
1/5

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయెుద్దని ఓ వైపు పోలీసులు గట్టిగా చెబుతూ జరిమానాలు విధిస్తున్నప్పటికీ ద్విచక్ర వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డుపై ప్రయాణిస్తూ బాధ్యతారాహిత్యంగా సెల్‌లో మాట్లాడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫ్రెండ్స్‌ ప్లీజ్‌ డోంట్‌ టాక్‌ ఆన్‌ డ్రైవింగ్‌. – ఫొటోలు : సంపెట వెంకటేశ్వర్లు 

Please do not talk - Sakshi2
2/5

Please do not talk - Sakshi3
3/5

Please do not talk - Sakshi4
4/5

Please do not talk - Sakshi5
5/5

Advertisement

పోల్

Advertisement