సమాజ జీవనంలోని వివిధ రంగాల్లో ఎనలేని సేవ చేసిన వారికి రాష్ట్ర్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ఇచ్చి సత్కరించారు. నటన నుంచి వైద్యం దాకా, సంగీతం నుంచి క్రీడా రంగం దాకా సేవలు చేసిన వారికి ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో శనివారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో కళా రంగంలో ఎనలేని సేవలందించిన నటుడు పరేశ్ రావల్ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

శనివారం రాష్ట్రపతి భవన్ లో క్రికెటర్ అంజుమ్ చోప్రా కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో కథక్ కళాకారుడు రాణి కర్ణా నాయక్ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో నవ్ రాయ్ ధర్మశక్తు కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో జపానీస్ రచయిత సెంగాకు మాయెదా కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో హకీమ్ సయ్యద్ ఖలీఫతుల్లా కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో డ్రమ్మర్ ముసాఫిర్ రామ్ భరద్వాజ్ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో తబలా కళాకారుడు విజయ్ ఘాటే కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో విద్యా రంగంలో సేవలందించిన ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్లలర్ దినేశ్ సింగ్ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో వికలాంగ క్రీడాకారుడు బోనిఫేస్ ప్రభు కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో బెంగాలీ నటి సుప్రీతా దేవి కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో మల్లికా శ్రీనివాసన్ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో ప్రొఫెసర్ మహేశ్ వర్మ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో క్యాన్సర్ చికిత్సలో సేవలందించిన ఎయిమ్స్ ప్రొఫెసర్ లలిత్ కుమార్ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శనివారం రాష్ట్రపతి భవన్ లో చైర్మన్ అఫ్ ఆసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, నరేంద్ర కుమార్ పాండీ కి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ