
గురువారం నగరంలోని టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి నిర్వహించిన గ్రాండ్ ప్రీ– లాంచ్ కార్యక్రమంలో భాగంగా మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా పాల్గొన్నారు

భారతీయ చీరకట్టు తనకెంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన చేనేత మగ్గాన్ని క్రిస్టినా పరిశీలించారు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, నృత్య, హస్తకళలు నచ్చాయని కితాబు ఇచ్చారు









