బాంబుల మోతతో దద్దరిల్లిన విశాఖ సాగరతీరం (ఫొటోలు) | navy day celebration 2023 in visakhapatnam | Sakshi
Sakshi News home page

బాంబుల మోతతో దద్దరిల్లిన విశాఖ సాగరతీరం (ఫొటోలు)

Published Sat, Dec 9 2023 8:36 AM | Last Updated on

navy day celebration 2023 in visakhapatnam - Sakshi1
1/34

విశాఖపట్నం : సాగర జలాల్లో యుద్ధ నౌకల కవాతు.. గగన తలంలో హెలికాఫ్టర్ల పహారా.. శత్రు మూకలపై నేవీ కమాండోల కదన దూకుడు.. రివ్వున దూసుకొచ్చిన మిసైల్స్‌.. దానితో పోటీ పడేటట్లుగా మెరుపు వేగంతో వెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు.. మొత్తంగా.. ఆర్‌కే బీచ్‌.. రణరంగాన్ని తలపించింది.

navy day celebration 2023 in visakhapatnam - Sakshi2
2/34

ఒళ్లు గగుర్పొడిచేలా నిర్వహించిన నేవీ విన్యాసాలా రిహార్సల్‌.. యుద్ధ వాతావరణాన్ని మించిపోయేలా చేసింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన జనసంద్రం నడుమ ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని.. నింపిన నౌకాదళ విన్యాసాలలో సాగర తీరం సంభ్రమాశ్చర్యాలకు కేంద్రంగా మారింది.

navy day celebration 2023 in visakhapatnam - Sakshi3
3/34

శుక్రవారం నిర్వహించిన తుది రిహార్సల్స్‌.. గంటన్నర సేపు అలరించాయి

navy day celebration 2023 in visakhapatnam - Sakshi4
4/34

అంతకు మందు నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నేవీ బ్యాండ్‌తో సైలర్స్‌ అదరగొట్టారు.

navy day celebration 2023 in visakhapatnam - Sakshi5
5/34

ఆర్‌కే బీచ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన నేవీ తాత్కాలిక కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు విన్యాసాలను పర్యవేక్షించారు

navy day celebration 2023 in visakhapatnam - Sakshi6
6/34

10న జరిగే నేవీడేకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, హాజరుకానున్నారు.

navy day celebration 2023 in visakhapatnam - Sakshi7
7/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi8
8/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi9
9/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi10
10/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi11
11/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi12
12/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi13
13/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi14
14/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi15
15/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi16
16/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi17
17/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi18
18/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi19
19/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi20
20/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi21
21/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi22
22/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi23
23/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi24
24/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi25
25/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi26
26/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi27
27/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi28
28/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi29
29/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi30
30/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi31
31/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi32
32/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi33
33/34

navy day celebration 2023 in visakhapatnam - Sakshi34
34/34

Advertisement
 
Advertisement

పోల్

Advertisement