
రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు

నరసన్నపేటకు చెందిన శాంతారం బృందం బుర్రకథ ఆకట్టుకుంది. బుర్రకథలో తమ ఆవేదనను హాస్యాన్ని జోడిస్తూ చెప్పేశారు

ప్రముఖ సినీగాయని మంగ్లీ బృందం సినీమ్యూజిక్ ప్రదర్శన చక్కగా సాగింది















