
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియంలో శుక్రవారం లోటస్ డిజైనర్ ఫ్యాషన్ షో సభికులను అలరించింది

ఒకేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ విభాగం విద్యార్థినులు తమ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా వారు డిజైన్ చేసిన మోడల్ వస్త్రాలను ధరించి ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌చేసి ఆకట్టుకున్నారు

విద్యార్థుల డిజైన్ నైపుణ్యాన్ని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు

తాము ఎంచుకున్న రంగంలో విద్యార్థినులు రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వర్సిటీ వీసీ డీ.భారతి ఆకాంక్షించారు















