1/22
వరంగల్ కేఎంసీలో ఉత్కర్ష–24 వేడుకలు శుక్రవారం రాత్రి ముగిశాయి. చివరి రోజు విద్యార్థులు వెస్ట్రన్,సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. కేఎంసీ మాజీ ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ డ్యాన్స్ చేసి జోష్ నింపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ ఏఎన్ఆర్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్)
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22