
విశాఖ ఆర్కేబీచ్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. వాతావరణం చల్లగా ఉండడం..పైగా వీకెండ్ కావడంతో భారీగా బీచ్‌కు తరలివచ్చారు.

కుటుంబాలతో సహా తరలివచ్చి ఎంజాయ్ చేశారు. అలల సవ్వడుల మధ్య సెల్ఫీలు తీసుకున్నారు

యువతీయువకులు సందడిగా గడిపారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో బీచ్‌రోడ్డు రద్దీగా మారింది.






