అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను.. కొడతాను (ఫొటోలు) | Actress Saniya Iyappan Interview photos | Sakshi
Sakshi News home page

అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను.. కొడతాను (ఫొటోలు)

Published Sun, Jan 19 2025 11:29 AM | Last Updated on

Actress Saniya Iyappan Interview photos1
1/15

సానియా అయ్యప్పన్‌.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు

Actress Saniya Iyappan Interview photos2
2/15

చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్‌ డాన్సర్‌ అనే రియాలిటీ షో విన్నర్‌గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది

Actress Saniya Iyappan Interview photos3
3/15

సానియా అయ్యప్పన్‌ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకుంది

Actress Saniya Iyappan Interview photos4
4/15

‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్‌’తో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్‌ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ‘ఫిల్మ్‌ఫేర్‌’, ‘వనిత ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ను తెచ్చిపెట్టింది

Actress Saniya Iyappan Interview photos5
5/15

తర్వాత మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్‌’, ‘ప్రేతమ్‌ 2’, ‘సెల్యూట్‌’, ‘సాటర్‌డే నైట్‌’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది

Actress Saniya Iyappan Interview photos6
6/15

స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన ‘కృష్ణన్‌కుట్టి పని తుడంగి’ హారర్‌ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది

Actress Saniya Iyappan Interview photos7
7/15

అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్‌’లు కూడా ఫీల్‌గుడ్‌ మూవీస్‌గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్నాయి

Actress Saniya Iyappan Interview photos8
8/15

చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్‌ తీసుకుంది

Actress Saniya Iyappan Interview photos9
9/15

ఆ గ్యాప్‌లో వెబ్‌ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్, ‘బిలవ్డ్‌’ ‘స్ట్రింగ్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది

Actress Saniya Iyappan Interview photos10
10/15

నెగటివ్‌ కామెంట్స్‌ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!

Actress Saniya Iyappan Interview photos11
11/15

Actress Saniya Iyappan Interview photos12
12/15

Actress Saniya Iyappan Interview photos13
13/15

Actress Saniya Iyappan Interview photos14
14/15

Actress Saniya Iyappan Interview photos15
15/15

Advertisement
 
Advertisement
Advertisement