

దీపావళి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలుతెలిపిన పలువురు సెలబ్రిటీలు

కొత్త దంపతులు నటులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ఇన్‌స్టాలో పోస్ట్

హ్యాపీ దీపావళి అంటూ హీరోమహేష్ బాబు కుమార్తె సితార ఫోటోలు షేర్‌చేసింది.

అందమైన లెహంగాలో ముస్తామైన సితార

నటి అనసూయ భరద్వాజ్ ట్విటర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు












