

ఐరిష్ నటి నికోలా కొగ్లాన్ బాల నటిగా సినీ ప్రస్థానం మొదలయ్యింది. అలా వైవిధ్యమైన పాత్రలతో అలరించింది

బొద్దుగా ఉండే నికోలా నాజుకే కాదు లావు కూడా అందమే అంటూ తన బబ్లీ లుక్స్‌తో ప్రూవ్ చేసింది

బ్రిటిష్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో నికోలా కొగ్లాన్ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్లా గౌనులో మెరిసింది.

స్ట్రక్చర్డ్ బ్లాక్ ఆఫ్-షోల్డర్ గౌనులో డిఫరెంట్ లుక్‌తో అందర్నీ కట్టిపడేసింది.

విక్టోరియన్ కాలం నాటి బ్రిటీష్ మహిళలు ధరించే గౌనుని గుర్తుచేశాలా అందంగా డిజైన్ చేశారు గౌరవ్ గుప్తా














