
తన ఫ్యాషన్ బ్రాండ్ అకుటీ బెనారసీ చీరలో సాగరికా ఘట్గే

మోడల్, నటి,మహారాజా తుకోజీరావ్ హోల్కర్ III వారసురాలు సాగరికా ఘట్గే

2023లో ఫ్యాషన్ బ్రాండ్ అకుటీని ప్రారంభించింది

అకుటీ అంటే సంస్కృతం , మరాఠీలో యువరాణి అని అర్ధం

అందమైన చీరలు, దుపట్టాలు, కో-ఆర్డ్ సెట్‌లు, హ్యాండ్‌లూం చీరలకు ఇది పాపులర్

తాజాగా బెనారసీ సిల్క్ ఆర్గాన్జా టిష్యూ చీరలో ఫోటోలను పోస్ట్ చేసిన నటి

సిల్క్ థ్రెడ్, జరీతో చేతితో నేసిన చీర అద్భుతం అంటూ పేర్కొంది.

మరో పోస్ట్‌లో టిష్యూ దుపట్టా,బెనారసీ డ్రెస్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.

షారుఖ్ ఖాన్ ‘చక్ దే’ మూవీతో పాపులర్ అయిన నటి సాగరిక





