
సన్యా మల్హోత్రా వైట్ అండ్ గోల్డ్ కసావు చీర విత్ బ్లేజర్‌తో సరికొత్త స్టన్నింగ్ లుక్

సరికొత్త ఫ్యాషన్‌ని పరిచయం చేసేలా సంప్రదాయా చీరకట్టునే స్టైలిష్‌గా ధరించింది

గోవాలో జరుగుతున్న ఇఫీలో ఆసియా ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు ఇలా మెరుస్తున్న లుక్‌లో కట్టిపడేసింది

సాంప్రదాయ భారతీయ బంగారు ఆభరణాలతో మొత్తం లుక్‌నే ఆకర్‌ణీయంగా కనిపించేలా చేశాయి











