

టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు హన్సిక మోత్వాని

హన్సిక్ తన రీసెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది

బాలనటిగా ఎంట్రీ ఇచ్చినా, స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలింది

తెలుగులో దేశముదురు, కందిరీగ, మస్కా, సింగం వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.








