1/13
రెండు మూడురోజులు విరామమిచ్చిన ఆకాశం ఆదివారం సాయంత్రం నగరంపై మళ్లీ తన ప్రతాపం చూపించింది. ఉదయం నుంచి ఠారెత్తించిన ఎండలు సాయంత్రానికి చల్లబడ్డాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షించింది. రాత్రి వేళ చాలా ప్రాంతాల్లో కుండపోత కురిసింది. సికింద్రాబాద్‌లో కుంభవృష్టి కురవడంతో నడుములోతున వరదనీరు పోటెత్తింది. దీంతో వాహనాలు నీటిలో ఇబ్బంది పడ్డారు. ఉప్పల్–నాగోల్ మార్గంలో వరద తీవ్రతకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
2/13

3/13

4/13

5/13

6/13

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13