హుస్నాబాద్‌ : మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ఎత్తును పెంచొద్దంటూ గౌరవెల్లి, గుడాటిపల్లి ప్రజలు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. నిర్వాసితులు భారీ ఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.