విజయవాడ కల్చరల్‌: కుంచెతో ఊహలు గుసగుస లాడాయి. అందమైన ఆలోచనలకు పదును పెట్టిన యువతులు, ప్రకృతిలోని అందాలను కాన్వాస్‌పై బంధించిన మహిళామూర్తులు, గ్రామీణ జీవితానికి అద్దం పట్టిన చిన్నారి చిత్రకారుల ప్రతిభ, కొండలు, కోనలు, ఆలోచనా ముద్రలు, భావతరంగాలు, నదీ నదాలు, జలపాతాలు, ప్రకృతితో పోటీపడి చిత్రించిన వైనం కళాభిమానుల్ని మరోలోకం లోకి తీసుకువెళ్లింది. పికాసో చిత్రాలకు దగ్గరగా, అడవిబాపి రాజు చిత్రాల స్ఫూర్తితో, రాజారవి వర్మ ఆలోచనలను కలగలపి, ఒకటేమిటి సృష్టిలోని ప్రతీ అందాన్ని కళ్ళకుకట్టిన చిత్రాలు విక్టోరియా మ్యూజియంలో కనువిందుచేశాయి. వీటితో పాటు అందమైన ఊహా ప్రతిమలు జీవం పోసుకున్నాయి. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య(ట్వాస్‌) బందరు రోడ్డులోని విక్టోరియా మ్యూజియంలోని చిత్రకారుడు బాపు ఆర్ట్‌ గ్యాలరీలో గురువారం మహిళలు చిత్రించిన( అప్పటికప్పుడు) చిత్రాలను ప్రదర్శించారు. 30 మంది ప్రముఖ చిత్రకారిణిలు తమ చిత్రాలతో కనువిందుచేశారు