1/8
జిల్లాలోని వివిధ గ్రామాల్లో మంగళవారం అట్లతద్ది వేడుకలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ముతై ్తదువులు అట్ల వాయినాలు అందచేసి ఆశీస్సులు అందుకున్నారు. కొత్తగా వివాహాలు అయిన ఆడపడుచులకు పుట్టింట్లో అట్ల తద్దె పండుగ నోములు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ళ వద్దగాని ఊయలు ఏర్పాటు చేసి ఆడపడుచులను ఊపారు. పలు ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఊయల ఊగుతూ ఉత్సాహంగా గడిపారు.
2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8