బతుకమ్మ సందడి | Noise Bathukamma | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సందడి

Published Sat, Oct 8 2016 11:12 PM | Last Updated on

Noise Bathukamma1
1/8

సంగారెడ్డి మున్సిపాలిటీ: సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహబూబ్‌సాగర్‌ చెరువు కట్టపై మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. ఒకవైపు కురిస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా పిల్ల పాపలతో కలిసి చెరువు కట్టపైకి వచ్చారు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Noise Bathukamma2
2/8

Noise Bathukamma3
3/8

Noise Bathukamma4
4/8

Noise Bathukamma5
5/8

Noise Bathukamma6
6/8

Noise Bathukamma7
7/8

Noise Bathukamma8
8/8

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement