వర్గల్‌: రెండో బాసర భక్తజన సమ్మర్ధమైంది. వర్గల్‌ విద్యాధరి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శంభుని కొండలు దేవీ నామస్మరణతో మార్మోగాయి. మహా సరస్వతి రూపిణి అయిన అమ్మవారు నవరత్న ఖచిత స్వర్ణ కిరీటంతో భక్తులను కటాక్షించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం ఈ మహోత్సవ ఘట్టం ఆవిష్కతమైంది.