అవిఘ్నమస్తు | Avighnamastu | Sakshi
Sakshi News home page

అవిఘ్నమస్తు

Published Fri, Sep 16 2016 6:56 PM | Last Updated on

Avighnamastu1
1/12

  ‘వక్రతుండాయ.. ఏకదంతాయ.. గౌరీ తనయా ధీమహి..’ ‘జైజైజై.. జై గణేశా.. జైజైజై..జై.. దండాలయా ఉండ్రాలయా దయుంచయా దేవ..నీ అండాదండాలుండాలయా.. చూపించయా తోవ..’ అంటూ వినాయక భక్తి గీతాలు మార్మోగుతుండగా.. తీన్‌మార్‌ దరువు.. టపాసుల మోత.. బాణసంచా.. కోలాట నత్యాలు.. మోడ్రన్‌ డ్యాన్స్‌లు.. స్టెప్పుల మధ్య వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం వైభవంగా సాగింది. సందుగొందులన్నీ తిరిగి స్వామివారు ప్రతి భక్తునికీ దీవెనలందించి.. నీటి చెంతకు చేరారు. పదకొండు రోజులపాటు పూజలందుకొని గంగమ్మ ఒడిలో గౌరమ్మ తనయుడు సేదతీరాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ సెలవు తీసుకున్నాడు.-మెదక్‌

Avighnamastu2
2/12

Avighnamastu3
3/12

Avighnamastu4
4/12

Avighnamastu5
5/12

Avighnamastu6
6/12

Avighnamastu7
7/12

Avighnamastu8
8/12

Avighnamastu9
9/12

Avighnamastu10
10/12

Avighnamastu11
11/12

Avighnamastu12
12/12

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement