తల్లి కాబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. గతేడాది పోలీస్‌ ఆఫీసర్‌తో పెళ్లి (ఫోటోలు) | Actress Chitra Shukla Pregnant Photos | Sakshi
Sakshi News home page

తల్లి కాబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. గతేడాది పోలీస్‌ ఆఫీసర్‌తో పెళ్లి (ఫోటోలు)

Published Mon, Sep 9 2024 4:17 PM | Last Updated on

Actress Chitra Shukla Pregnant Photos1
1/11

మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది.

Actress Chitra Shukla Pregnant Photos2
2/11

ఈ సినిమాతో పాటు 'పులి', 'నేను శైలజ' చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ అయిపోయింది.

Actress Chitra Shukla Pregnant Photos3
3/11

ఆ తర్వాత తెలుగులో 'రంగుల రాట్నం', సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.

Actress Chitra Shukla Pregnant Photos4
4/11

రాజ్ తరుణ్ నటించిన రంగులరాట్నం సినిమా ఆమెకు కొద్దోగొప్పో పేరు తీసుకొచ్చింది.

Actress Chitra Shukla Pregnant Photos5
5/11

2023 డిసెంబర్‌లో వైభవ్ ఉపాధ్యాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చిత్ర శుక్లా.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్‌ అధికారిగా వైభవ్ పనిచేస్తున్నారు.

Actress Chitra Shukla Pregnant Photos6
6/11

బయోటెక్నాలజీ పూర్తి చేసిన చిత్రకు కాలేజీ రోజుల్లోనే వైభవ్‌తో ఉన్న స్నేహం ఆపై ప్రేమగా మారింది.

Actress Chitra Shukla Pregnant Photos7
7/11

చిత్ర శుక్లా, వైభవ్‌ ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు.

Actress Chitra Shukla Pregnant Photos8
8/11

తాను గర్భంతో ఉన్నట్లు చిత్ర శుక్లా పరోక్షంగా ప్రకటించింది. వినాయకచవితి రోజు రెండు శుభవార్తలు అంటూ ఫోటోలు పంచుకుంది.

Actress Chitra Shukla Pregnant Photos9
9/11

Actress Chitra Shukla Pregnant Photos10
10/11

Actress Chitra Shukla Pregnant Photos11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement