
హీరోయిన్ హరిప్రియ త్వరలోనే తల్లి కాబోతోంది.

భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా జరిపించాడు నటుడు వశిష్ట సింహ.

సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.

కన్నడలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హరిప్రియ తెలుగులో..

పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా సినిమాలు చేసింది.

కన్నడలో కేజీఎఫ్ సహా పలు సినిమాలు చేసిన వశిష్ట సింహ తెలుగులో..

నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు.















