1/19
అచ్చ తెలుగమ్మాయి లయ. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
2/19
విజయవాడలో పుట్టి పెరిగిన లయ.. 18 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది
3/19
1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది
4/19
అంతకు ముందు 1992లో 'భద్రం కొడుకో' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది
5/19
1999 నుంచి 2006 వరకు 30-40 సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది
6/19
కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. 25 ఏళ్లకే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది
7/19
ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయి, అక్కడ సెటిలైపోయింది
8/19
2011 నుంచి అమెరికాలోనే ఐటీ జాబ్ కూడా చేసింది. నెలకు రూ.10 లక్షలు సంపాదించింది
9/19
నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి, డ్యాన్స్ స్కూల్ పెట్టింది
10/19
కొవిడ్ వల్ల లయ డ్యాన్స్ స్కూల్ మూతపడింది. అలా ఇన్ స్టాలో రీల్స్ చేయడం షురూ చేసింది
11/19
ఆ రీల్స్ వల్లే ఈమెకు తెలుగులో మళ్లీ సినిమా అవకాశాలు వచ్చాయి
12/19
నితిన్ 'తమ్ముడు', శివాజీతో ఓ సినిమాలో లయ కీలక పాత్రల్లో నటిస్తోంది
13/19
యాక్టింగ్ సంగతి పక్కనబెడితే చదువుకొనే రోజుల్లో ఏడుసార్లు స్టేట్ చెస్ ఛాంపియన్, ఓ సారి నేషనల్ లెవెల్‌లో సెకండ్ ప్లేస్ సాధించింది
14/19
డాన్స్‌లోనూ మంచి టాలెంట్ ఉన్న లయ.. చిన్నప్పుడే దాదాపు 50 స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది
15/19
42 ఏళ్ల లయకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు కూడా తల్లి అంత అందంగా ఉంది!
16/19
17/19
18/19
19/19