
గతేడాది అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన హీరోయిన్ శోభిత ధూలిపాల ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవలే మూవీ సెట్‌లో వంట చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

తాజాగా సముద్రతీరంలో చిల్ అవుతున్న పిక్స్‌ను పోస్ట్ చేసింది.

బ్లూ శారీలో సాగరతీరంలో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




