Enjoying
-
పిల్లలతో అండమాన్ దీవిలో యాంకర్ లాస్య ఆటలు (ఫోటోలు)
-
గోవాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
ఫ్యామిలీతో రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ చిల్ (ఫోటోలు)
-
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
ఫ్యామిలీ వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ యాంకర్ రవి (ఫోటోలు)
-
బెస్ట్ కపుల్స్‌గా స్నేహ దంపతులు.. ఫ్రెండ్స్‌తో వెకేషన్ ప్లాన్ (ఫోటోలు)
-
వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్.. తన గ్యాంగ్‌ను చూశారా?..ఫోటోలు వైరల్
-
ఫారిన్ ట్రిప్‌లో చిల్ అవుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్
-
బీచ్ ఒడ్డున దీప్తి సునైనా అందాల వల.. పడిపోతారేమో జాగ్రత్త!? (ఫొటోలు)
-
థాయ్‌లాండ్ ట్రిప్‌లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
హీరోయిన్ నిత్యా మీనన్ ఎవర్ గ్రీన్ నవ్వు (ఫొటోలు)
-
బ్యాంకాక్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
వెకేషన్లో గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
Sonakshi Sinha: అమెరికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాక్షి (ఫొటోలు)
-
నేహా శెట్టి గ్లామర్‌కు 'డిజె టిల్లు'తో పాటు ఎవడైనా పడిపోవాల్సిందే (ఫోటోలు)
-
'సీతారామం'కి రెండేళ్లు.. స్కాట్లాండ్లో మృణాల్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వెకేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న బన్నీ ఫ్యామిలీ (ఫొటోలు)
-
కిక్ ఇచ్చేలా కేతిక.. రొమాంటిక్ బ్యూటీ సోయగాలు (ఫొటోలు)
-
స్పెయిన్‌లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్ (ఫొటోలు)
-
చెక్ రిపబ్లిక్ అందాలు ఆస్వాదిస్తున్న సైనా.. మరో బ్యూటీ ఎవరంటే? (ఫొటోలు)
-
ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్ అవుతున్న యాంకర్ లాస్య (ఫోటోలు)
-
Niharika Konidela: నీటిలో గజరాజుతో మెగా డాటర్ ఆటలు (ఫోటోలు)
-
BRS MLA Malla Reddy Goa Trip: గోవాలో చిల్ అయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఫొటోలు వైరల్
హైదరాబాద్: భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే సందడి. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడితో అలసిపోయిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్ అయ్యారు. ఆయన తన బృందంతో కలిసి గోవాకు వెళ్లి అక్కడ సముద్రంలో బోటింగ్, స్కూబాడైవింగ్ చేశారు. బోటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవాలో ఆయన చేసిన జల్సాల ఫొటోలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు మల్లన్నా.. మజాకా అంటూ కామెంట్స్ చేశారు. -
Sudheer Babu Family Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో (ఫోటోలు)
-
స్కాట్లాండ్ లో కుటుంబంతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ బాబు (ఫొటోలు)
-
Mahesh Babu Family London Vacation Photos: లండన్‌లో వేకేషన్లో మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
Gouri G Kishan : మాల్దీవుల్లో అందాల ఊయల ఊగేస్తున్న గౌరీ కిషన్(ఫోటోలు)
-
అమెరికాలో అలీ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
వీకెండ్ లో ఫుల్‌గా చిల్ అవుతోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
బీచ్‌లో బీర్ తాగుతూ జల్సా చేస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్ (ఫోటోలు)
-
భర్తతో బీచ్‌లో మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
భర్తతో వెకేషన్లో దిల్ రాజు ముద్దుల తనయ (ఫొటోలు)
-
ఫ్యామిలీతో కలిసి అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ (ఫొటోలు)
-
స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసిన అలీ దంపతులు.. ఫోటోలు
-
ఎంజాయ్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ
చెన్నై: ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరికలేకుండా గడిపాడు. ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయిలో నాలుగు సెంచరీలు చేయడంతో పాటు అత్యధికంగా 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ముగియడంతో విరాట్‌కు విశ్రాంతి లభించింది. జింబాబ్వే టూరుకు విరాట్‌ను ఎంపిక చేయకుండా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వెస్టిండీస్‌కు టూరుకు ఇంకా నెల విరామం ఉంది. దీంతో కోహ్లీ క్రికెట్‌కు దూరంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాలకు షూటింగ్‌కు వెళ్లిన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మను విమానాశ్రయనికి తీసుకెళ్లి సెండాఫ్ ఇచ్చాడు. మధ్యలో తన ఫౌండేషన్ తరపున ఈవెంట్లలో పాల్గొంటూ డాన్స్‌లతో అదరగొట్టాడు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట కూడా పాడాడు. కోహ్లీ అసలు క్రికెట్ గురించే ఆలోచించడం లేదు. ఈ విషయాన్ని విరాటే చెప్పాడు. 'క్రికెట్‌కు దూరంగా విరామంలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. ఆటకు దూరంగా ఉన్నందుకు కొన్నిసార్లు రిలీఫ్ అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే జట్టు కూర్పు, ఇతర విషయాల గురించి అసలు ఆలోచించడం లేదు. వెస్టిండీస్ పరిస్థితులను గమనించి, అప్పుడు నలుగురు బౌలర్లతోనా లేక ఐదుమందితో బరిలోకి దిగాలా అనేది నిర్ణయిస్తాం' అని ఓ కార్యక్రమంలో విరాట్ చెప్పాడు. ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో పాటపాడటంపై కోహ్లీ మాట్లాడుతూ.. 'ఓ మ్యాచ్‌కు ఎలా సన్నద్ధం కావాలో తెలుసు. అయితే పాట పాడేందుకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియదు. నేను మంచి గాయకుడినో కాదో నాకు తెలియదు. మొత్తానికి పాడగలిగాను. నాకు మాత్రం పాటపాడటం కంటే బ్యాటింగ్ ఎంతో ఈజీగా ఉంటుంది' అని అన్నాడు.