
భారత క్రికెట్ జట్టు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబం థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లింది

అక్కడి బీచ్‌లో ధోని ఫ్యామిలీ ఎంజాయ్ చేసింది

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

భార్య సాక్షి సింగ్, కుమార్తెతో కలిసి ధోని థాయ్‌లాండ్ ట్రిప్‌ను ఆస్వాదిస్తున్నాడు




