

భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి ఇటీవల క్రొయేషియా వెళ్లిన సైనా.. తాజాగా చెక్ రిపబ్లిక్‌లో విహరిస్తున్నారు

తండ్రి హరివీర్ నెహ్వాల్ సోదరి అబూ చంద్రాన్షు నెహ్వాల్‌తో కలిసి అక్కడి పట్టణం ప్రాగ్ అందాలను ఆస్వాదిస్తున్నారు

ఇందుకు సంబంధించిన ఫొటోలు సైనా నెహ్వాల్ షేర్ చేశారు.


























