యూనివర్సిటీ టాపర్.. అనుకోకుండా సినిమాల్లోకి.. ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ (ఫొటోలు) | Actress Srinidhi Shetty Birthday Special Pics | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ టాపర్.. అనుకోకుండా సినిమాల్లోకి.. ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ (ఫొటోలు)

Published Mon, Oct 21 2024 12:16 PM | Last Updated on

Actress Srinidhi Shetty Birthday Special Pics1
1/15

'కేజీఎఫ్' సినిమాతో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా ఫేమస్ అయిపోయారు

Actress Srinidhi Shetty Birthday Special Pics2
2/15

కానీ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి మాత్రం అనుకున్నంత క్రేజ్ రాలేదని చెప్పొచ్చు

Actress Srinidhi Shetty Birthday Special Pics3
3/15

ఈ రోజు (అక్టోబర్ 21) మంగళూరు బ్యూటీ శ్రీనిధి శెట్టి పుట్టినరోజు. ఆమె లైఫ్ సీక్రెట్స్ మీకోసం

Actress Srinidhi Shetty Birthday Special Pics4
4/15

శ్రీనిధికి 14 ఏళ్లున్నప్పుడు అమ్మ చనిపోయింది. దీంతో తల్లి కోరిక మేరకు బాగా చదువుకుంది

Actress Srinidhi Shetty Birthday Special Pics5
5/15

బెంగళూరు జైన్ యూనివర్సిటీలో బీటెక్ కోర్సులో టాపర్‌గా నిలిచింది. ముంబైలో జాబ్ కూడా చేసింది

Actress Srinidhi Shetty Birthday Special Pics6
6/15

సినిమాలపై ఇష్టంతో 2015లో జాబ్ మానేసి మోడలింగ్‌లోకి వచ్చింది

Actress Srinidhi Shetty Birthday Special Pics7
7/15

2015లో మిస్ కర్ణాటక, 2016లో మిస్ సుప్రనేషనల్‌గా నిలిచి ప్రశాంత్ నీల్ కంట్లో పడింది. 'కేజీఎఫ్'లో ఛాన్స్ కొట్టేసింది

Actress Srinidhi Shetty Birthday Special Pics8
8/15

'కేజీఎఫ్' మూవీస్ వల్ల పాన్ ఇండియా క్రేజ్ అయితే వచ్చింది గానీ పెద్ద అవకాశాలు మాత్రం రాలేదు

Actress Srinidhi Shetty Birthday Special Pics9
9/15

ప్రస్తుతం తెలుగులో 'తెలుసు కదా', 'హిట్ 3' సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇవి అయినా ఈమె లక్ మారుస్తాయోమో చూడాలి?

Actress Srinidhi Shetty Birthday Special Pics10
10/15

Actress Srinidhi Shetty Birthday Special Pics11
11/15

Actress Srinidhi Shetty Birthday Special Pics12
12/15

Actress Srinidhi Shetty Birthday Special Pics13
13/15

Actress Srinidhi Shetty Birthday Special Pics14
14/15

Actress Srinidhi Shetty Birthday Special Pics15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement