కిరణ్‌ అబ్బవరం ఛాన్స్‌.. చాలా రోజుల తర్వాత వైరల్‌ అవుతున్న హర్యానా బ్యూటీ (ఫోటోలు) | Marco Movie Actress Yukti Thareja Beautiful Looks In Latest Photos Gallery Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

కిరణ్‌ అబ్బవరం ఛాన్స్‌.. చాలా రోజుల తర్వాత వైరల్‌ అవుతున్న హర్యానా బ్యూటీ (ఫోటోలు)

Published Thu, Feb 6 2025 10:53 AM | Last Updated on

Actress Yukti Thareja Latest Photos Goes Viral1
1/21

తెలుగులో మొదటి సినిమాతోనే గ్లామర్‌తో ఇచ్చిపడేసిన యుక్తి తరేజా(Yukti Thareja)కు అంతగా ఆఫర్స్ అయితే రాలేదు

Actress Yukti Thareja Latest Photos Goes Viral2
2/21

ఎ‍ప్పుడూ సోషల్‌ మీడియలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ.. నెట్టింట ట్రెండ్‌ అవుతుంది ఈ హర్యానా బ్యూటీ

Actress Yukti Thareja Latest Photos Goes Viral3
3/21

నాగశౌర్య రంగబలి సినిమాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేసిన ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్‌ రాలేదు

Actress Yukti Thareja Latest Photos Goes Viral4
4/21

2019లోనే మోడలింగ్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‏లో స్థానం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది

Actress Yukti Thareja Latest Photos Goes Viral5
5/21

అందం, అభినయం ఉన్నప్పటికీ యుక్తి తరేజాకు పెద్దగా లక్‌ కలిసిరాలేదు

Actress Yukti Thareja Latest Photos Goes Viral6
6/21

గతేడాదిలో మలయాళ చిత్రం 'మార్కో'లో ఛాన్స్‌ దక్కించుకుంది

Actress Yukti Thareja Latest Photos Goes Viral7
7/21

‘క’ వంటి సినిమా తర్వాత హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటించారు. అందులో యుక్తి తరేజాకు ఛాన్స్‌ ఇవ్వడం విశేషం

Actress Yukti Thareja Latest Photos Goes Viral8
8/21

యుక్తి తరేజా మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీదకు రానున్నడంతో సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి

Actress Yukti Thareja Latest Photos Goes Viral9
9/21

కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నానీ దర్శకత్వంలో రాజేశ్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Actress Yukti Thareja Latest Photos Goes Viral10
10/21

కేరళ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

Actress Yukti Thareja Latest Photos Goes Viral11
11/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral12
12/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral13
13/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral14
14/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral15
15/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral16
16/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral17
17/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral18
18/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral19
19/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral20
20/21

Actress Yukti Thareja Latest Photos Goes Viral21
21/21

Advertisement
 
Advertisement

పోల్

Advertisement