డా. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆలోచించండి’. యువరాజ్, అనిల్ కల్యాణ్, అంజలీరావ్ ఇందులో హీరో హీరోయిన్లు. బడుగు పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఎ. మాధవి మోహన్, కె.ఎ. దేవని నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డా.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సునీల్ కుమార్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.