‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌హాసన్ మూవీ ఆరంభం | Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening | Sakshi
Sakshi News home page

‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌హాసన్ మూవీ ఆరంభం

Published Fri, Sep 19 2014 9:27 PM | Last Updated on

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening1
1/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening2
2/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening3
3/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening4
4/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening5
5/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening6
6/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Katrina Karina Madhyalo Kamal Haasan Movie Opening7
7/7

 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు.

Advertisement

పోల్

Advertisement