హంస వాహిని టాకీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం సాహసం సేయరా డిరభకా తిరుమల శెట్టి కిరణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎస్‌.రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీ, హమీద, సమత, షకలక శంకర్ నటింస్తున్నారు. ఒక పిరికివాడిని దయ్యం ప్రేమిస్తే అన్న కాన్సెప్ట్ లో వస్తున్న ఈ చిత్రంలో యాబై నిమిషాల పాటు షకలక శంకర్ చేసే హిలారియాస్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుందని దర్శక నిర్మాతలు తెలియజేసారు.