1/19
స్టిల్ అలైస్ చిత్రానికి గాను ఉత్తమ నటి ఆస్కార్ అవార్డుతో జులియానే మూరే
2/19
ది థియరీ ఆప్ ఎవరీథింగ్ చిత్రానికిగాను ఉత్తమ నటుడు ఆస్కార్ అవార్డుతో ఎడ్డీ రెడ్ మైనే
3/19
బర్డ్ మేన్ చిత్రానికిగాను ఉత్తమ దర్శకత్వ విభాగంలో ఆస్కార్ అవార్డుతో అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు
4/19
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఆస్కార్ అవార్డు విజేతలు ఫ్రాన్సెస్ హన్నాన్ (ఎడమ), మార్క్ కొలియర్ (కుడివైపు) మధ్యలో రీస్ వైటర్స్పూన్ (నటి).. వీరికి ది గ్రాండ్ బుడాపెస్ట్ అనే చిత్రానికి పనిచేసినందుకు ఈ అవార్డు వచ్చింది.
5/19
కేట్ బ్లాంకెట్ చేతుల మీదుగా ఉత్తమ నటుడి ఆస్కార్ అవార్డు అందుకుంటున్న ఎడ్డీ రెడ్ మైనే
6/19
అమెరికన్ స్నిప్పర్ చిత్రానికిగాను బెస్ట్ మ్యూజిక్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్తో బబ్ ఆస్మాన్ (ఎడమవైపు), రాబర్ట్ ముర్రే(కుడివైపు)
7/19
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ 'ది ఫోన్ కాల్'కు ఆస్కార్ అవార్డులతో నటుడు బాసన్ బేట్ మ్యాన్, మాట్ కిర్క్బై, జేమ్స్ లుకాస్ కెర్రీ
8/19
గ్లోరీ, సెల్మా చిత్రాలకుగానూ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డులతో లోన్నీ లిన్ అకా కామన్ (ఎడమ), జాన్ స్టీపెన్స్ (కుడి)
9/19
ఉత్తమ చిత్రం బర్డ్ మేన్ ఆస్కార్ అవార్డుతో ఆ చిత్ర నిర్మాత జేమ్స్ డబ్ల్యూ స్కాచ్డోపోల్
10/19
ఉత్తమ సహాయ నటుడు జేకే సైమన్స్, ఉత్తమ సహాయ నటి పాట్రికియా అర్క్విటే ఉత్తమ నటుడు ఎడ్డీ రెడ్ మైనే, ఉత్తమ నటి జూలియానే మూరే
11/19
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుతో టామ్ క్రాస్
12/19
బెస్ట్ ఫారిన్ లాంగ్వెజ్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుతో పావెల్్ పాలికోవోస్కీ
13/19
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డు విభాగంలో ఆస్కార్ అవార్డుతో దర్శకుడు లారా పాయిట్రాస్
14/19
ఫొటోలకు పోజులిస్తున్న నటుడు జాసన్ బేట్ మేన్, దర్శకుడు ఎల్లెన్ గూసెన్ బర్గ్కెంట్, నిర్మాత దన పెర్రీ .. వీరు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ అవార్డు విజేతలు
15/19
సెల్పీతో బిజీగా ఉన్న కెల్లీ రిపా.. ఉత్తమ నటి జూలియానే మూరే
16/19
ఐదా చిత్ర నటులు చివెతల్ ఎజివోఫర్, నొకోలే కిడ్మాన్తో చిత్ర నిర్మాత పావెల్ పాలివోస్కీ
17/19
విల్ ప్లాష్ చిత్రానికిగాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ ఆస్కార్ అవార్డుతో బెన్ విక్కిన్స్, థామస్ కర్లీ, క్రేయిగ్ మాన్ ఇతరులు
18/19
ది ఇమిటేషన్ గేమ్ చిత్రానికిగాను బెస్ట్ అడాప్టడ్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డుతో గ్రహమ్ మూరే
19/19
గ్లోరీ, సెల్మా చిత్రాలకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డుతో లోన్నీ లిన్నీ అకా కామన్ (ఎడమ), జాన్ స్టీఫెన్స్