
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తమిళ చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు

అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. హీరో నితిన్‌కు చెందిన శ్రేష్ట్ మూవీస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది























