1/21
Bigg Boss 6: ఆట మొదలైంది.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ వీళ్లే!
2/21
జంటగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ అండ్ మెరీనా
3/21
బిగ్‌బాస్ సీజన్-6 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది.
4/21
నటి సుదీప అంటే గుర్తుపట్టరేమో కానీ 'నువ్వు నాకు నచ్చావ్' ఫేం పింకీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
5/21
బిగ్‌బాస్ సీజన్-5లో సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్ అయిన శ్రీహాన్ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌తో అలరించేవాడు.
6/21
యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
7/21
బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలకీ చంటీ.
8/21
నటి శ్రీసత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్ విజయవాడ టైటిల్ గెలిచింది.
9/21
2013లో 'చిన్న సినిమా' అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన అర్జున్ పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు.
10/21
సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి గీతూ రాయల్ గురించి తెలిసే ఉంటుంది.
11/21
'స్నేహమంటే ఇదేరా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ.
12/21
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య.
13/21
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన వాసంతీ కృష్ణన్ తొలుత కన్నడ సినిమాల్లో నటించింది.
14/21
బ్లాక్ స్టార్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు షానీ.
15/21
ఊ అంటావా పాటతో బిగ్‌బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా
16/21
సుంకర సూర్యనారాయణ అలియాస్ కొండబాబు అలియాస్ ఆర్జే సూర్య.
17/21
జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్ ఫైమా
18/21
బిగ్‌బాస్ రివ్యూలతో పాపులర్ అయిన ఆదిరెడ్డి
19/21
మోడల్ రాజశేఖర్
20/21
వరంగల్‌కు చెందిన అరోహి రావ్ అలియాస్ అంజలి
21/21
సింగర్ రేవంత్..