Vasanthi Krishnan: పెళ్లిలో స‌మంత‌ను కాపీ కొట్టిన బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు) | Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Vasanthi Krishnan: పెళ్లిలో స‌మంత‌ను కాపీ కొట్టిన బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)

Published Tue, Feb 27 2024 3:42 PM | Last Updated on

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi1
1/9

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi2
2/9

బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి ఇటీవ‌లే పెళ్లి చేసుకుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తితో ఏడ‌డుగులు వేసింది.

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi3
3/9

వివాహం అయిపోగానే వీరు పెళ్లి బ‌ట్ట‌ల్లో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi4
4/9

ఇక‌పోతే వాసంతి స‌మంత‌ను కాపీ కొట్టింది. అదెలాగంటే పెళ్లిలో అచ్చం స‌మంత‌లా రెడీ అవ్వాల‌నుకుంది.

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi5
5/9

ఈ క్ర‌మంలో స‌మంత వేసుకున్న సారీ, జ్యువెల‌రీని త‌న వెడ్డింగ్‌లో రిపీట్ చేసింది.

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi6
6/9

ఏదేమైనా వాసంతి జంట‌ను చూసి చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi7
7/9

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi8
8/9

Bigg Boss Fame Vasanthi Krishnan Wedding Photos - Sakshi9
9/9

Advertisement
 
Advertisement

పోల్

Advertisement