
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మిస్తున్న నిహారిక

యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 9న విడుదల కానుంది.

1990 నేపథ్యంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుత జనరేషనలో యూత్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.

ఆసక్తిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ట్రైలర్











