‘చేంజ్ మేకర్’ అవార్డుల ప్రధానోత్సవంలో సీనీ తారల సందడి (ఫోటోలు) | Celebrities At Democratic Sangha Change Maker Awards 2024, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

‘చేంజ్ మేకర్’ అవార్డుల ప్రధానోత్సవంలో సీనీ తారల సందడి (ఫోటోలు)

Published Sun, Dec 22 2024 1:22 PM | Last Updated on

Democratic Sangha Change Maker Awards 2024 Photos1
1/19

రేస్2విన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా డెమోక్రటిక్ సంఘ.. చేంజ్ మేకర్ అవార్డులను అందించింది. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా సమాజంలో మార్పు కోసం పాటుపడిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి వారికి ఈ అవార్డులను అందజేసింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు జి.రేణుకాచౌదరి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. సీనీ తారలు సుస్మితా సేన్, భూమి పెడ్నేక‌ర్, హెబ్బా పటేల్‌, రెజీనా తదితరులు పాల్గొని సందడి చేశారు.

Democratic Sangha Change Maker Awards 2024 Photos2
2/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos3
3/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos4
4/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos5
5/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos6
6/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos7
7/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos8
8/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos9
9/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos10
10/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos11
11/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos12
12/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos13
13/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos14
14/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos15
15/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos16
16/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos17
17/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos18
18/19

Democratic Sangha Change Maker Awards 2024 Photos19
19/19

Advertisement
 
Advertisement
Advertisement