

ఏఆర్ రెహమాన్ సైరా బాను 1995లో పెళ్లి , ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించారు.

స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటి నటాసా స్టాంకోవిచ్ పెళ్లైన నాలుగేళ్లకు విడాకులు

టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా , పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి

టీవీ నటి దల్‌జీత్ కౌర్ వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌ను పెళ్లాడిన ఏడాదిలోపే తెగదెంపులు

బాలీవుడ్ నటులు ధర్మేంద్ర , హేమమాలినిల కుమార్తె నటి ఈషా డియోల్, వ్యాపారవేత్త భరత్ తఖ్తానీ ఇద్దరు కుమార్తెలు పుట్టాక విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

నటి ఇషా కొప్పికర్ , హోటల్ వ్యాపారి టిమ్మి నారంగ్ 14 ఏళ్ల తరువాత విభేదాలతో విడిపోయారు

రాజీవ్ సేన్, చారు అసోపాల వివాహ బంధం 2024లో ముగిసింది

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ , భార్య ఆలియాకు 2024లో విడాకులిచ్చాడు

వీరి చిరకాల బంధాన్ని కలపడానికి స్నేహితులు ఎంత ప్రయత్నించినా చివరకు విడిపోయిన జంట ఇమ్రాన్ ఖాన్, అవంతిక మాలిక్.

ఈ ఏడాదిలో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన ఘటన హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు

మోస్ట్ లవబుల్ కపుల్‌గా హల్‌చల్ చేసిన లవ్‌బర్డ్స్ మలైకా అరోరా- అర్జున్ కపూర్ చివరికి తమ రిలేషన్‌షిప్‌కి గుడ్‌బై చెప్పారు