
మోడల్ 'ఎడిన్ రోజ్' హిందీ బిగ్‌బాస్18లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసింది.

తెలుగులో రవితేజ నటించిన 'రావణాసుర' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

ఫుల్ గ్లామర్‌తో ఉన్న ఈ సాంగ్ నెట్టింట భారీగా వైరల్ అయింది.

విఘ్నేష్ శివన్ రాబోయే సినిమా LICలో కూడా ఆమె నటించింది.

ఈ చిత్రంలో ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోగా కనిపించనుంది.

SJ సూర్యతో ఒక ప్రత్యేకమైన సాంగ్‌లో ఆమె కనిపించనుంది.

హిందీ బిగ్‌బాస్‌లో సల్మాన్ హోస్ట్‌గా ఉన్నారు.

ఎడిన్ రోజ్ అందాల వల్ల బిగ్‌బాస్ హౌస్‌లో మరింత హీట్ పెరగడం గ్యారెంటీ













