1/17
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.
2/17
తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
3/17
ఆమె కెరీర్‌లో మగధీర మూవీతో మరింత క్రేజ్‌ను దక్కించుకుంది.
4/17
ఈ ఏడాది సత్యభామగా అభిమానులను అలరించింది.
5/17
గౌతం కిచ్లూను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.
6/17
తన కుమారుడు, భర్తతో కలిసి వేకేషన్‌లో చిల్ అవుతోంది.
7/17
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచకుంది కాజల్.
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17